Categories

Search This Blog

USAGE OF 'USED TO' & 'GET USED TO'

 'USED TO'

It expresses the habitual action in the past
గతంలో అలవాటుగ క్రమం తప్పకుండ ఉన్న స్థితిని కాని చర్యని కాని తెలుపుతుంది.
यह अतीत में अभ्यस्त कार्रवाई को व्यक्त करता है

Ex:
a) They used to quarrel with each other.
     వాళ్ళు ఎప్పుడు పోట్లాడు కుంటు వుండే వారు.
वे आपस में झगड़ते थे

b) He used to play every day.
     అతను ప్రతిరోజు ఆడుతూ వుండేవాడు
     वह हर दिन खेलता था

c) She used to suspect her husband.
    ఆమె భర్తని అనుమానిస్తు వుండెది.
    वह अपने पति पर शक करती थी।

Be form + Used to:

Getting habited to somethingఓక విషయం కు అలవాటు పడటం 
किसी चीज का आदी होना(Anytime past, present and future)

Ex:
a) I am used to coffee in the morning.
     నాకు ప్రొద్దున కాఫి అలవాటు
       मुझे सुबह कॉफी पीने की आदत है।

b) They are used to working for low wages.
     వాళ్ళకు తక్కువ జీతానికి పనిచెయటం అలవాటు
       वे कम वेतन पर काम करने के आदी हैं।c) She is used to long walks/taking long walks in the morning.
    ఆమెకు ప్రొద్దునే ఎక్కువ దూరం నడుస్తు వెల్లటం అలవాటు
     वह सुबह में लंबी सैर / लंबी सैर करने के लिए उपयोग किया जाता है।

Get Used to: 
  Newly habited
   క్రొత్తగా అలవాటు పడటం
   नया-नया आदी


Ex:
a) How long did it take for you to get used to the climate of Kashmir?
    కాశ్మీర్ వాతావరణం అలవాటు పడటానికి ఎంత కాలం పట్టింది మీకు?
     कश्मीर की जलवायु के अभ्यस्त होने में आपको कितना समय लगा?

b) People in government jobs find it difficult to get used to working in private organisations.
    ప్రభుత్వ సంస్థలలో పని చెసే వాల్లకు ప్రవైటు సంస్థలలొ పనికి అలవాటు         పడాలంటే కష్టంగా వుంటుంది
     कश्मीर के मौसम के अभ्यस्त होने में आपको कितना समय लगेगा?
Comparison:

Used to
(Only for past)
గతంలో అలవాటు 
अतीत में आदत

Be form + Used to : (past, present and future)
అలవాటు పడటం/ క్రొత్త కాదు
आदी / नया नहीं है

Get used to(past, present and future)
క్రొత్తగా అలవాటు పడటం  
नया-नया आदी
    

No comments:

Post a Comment